Tuesday, 3 November 2026

మత్స్యరంగం అభివృద్ది ,ఉపాధి కల్పనలే మా లక్ష్యాలు : జాతీయ మత్స్య అభివృద్ది మండలి

హైదరాబాద్‌ : దేశంలో మత్య్స రంగం అభివృద్ది కోసం 12వ పంచవర్ష ప్రణాళికలో మెరుగైన వృద్ది రేటు 2శాతం ,ఇస్‌ల్యాండ్‌ ఫిషింగ్‌ వృద్ది రేటు 8శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని జాతీయ చేపల అభివృద్ది మండలి కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ ఎంవీ రావు వెల్లడించారు. పంచవర్ష ప్రణాళిక అంతానికి 11.60 మిలియన్‌ మెట్రిక్‌ టన్నల చేపలు, రొయ్యలు ఉత్పత్తి చేయడం ద్వారా 21,26,000 వేల మందికి ఉపాధి కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *