హైదరాబాద్ : కనీస వేతనాలు పెంచాలంటూ మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిన్నటి నుంచి మున్సిపల్ కార్మికులు పోరుబాట పట్టిన విషయం తెలిసిందే.




