హైదరాబాద్ : సంగారెడ్డి జైల్లో ఉన్న అభయ కేసు నిందితులు సతీష్, వెంకటేశ్వర్లును కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జైలు నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.వీరు సాఫ్ట్వేర్ ఉద్యోగినిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే.




