హైదరాబాద్ : వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. శనివారం గుంటూరు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో మంత్రృల బృందం పర్యటించింది. రఘువీరారెడ్డితో పాటు జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి టి.జీ వెంకటేష్ ,కాసు కృష్ణారెడ్డి ,డొక్కా మాణిక్యవరప్రసాద్ ,మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ వర్షం నష్టాలను పరీశీలిస్తున్నారు.




