Monday, 2 November 2026

బోగ్గుగనిలో ఊపిరాడక కార్మికుడి మృతి

ఆదిలాబాద్‌ : మందమర్రి సింగరేణి డివిజన్‌లోని కాశీపేట బొగ్గుగనిలో ఊపిరి ఆడక రామయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే రామయ్య చనిపోయాడంటూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి,..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *