విజయనగరం : ఆంధ్రా -ఒడిశా సరిహద్దులోని కుటియా అడవుల్లో పోలీసులు , మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా ,ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.