హైదరాబాద్ : మెదక్ జిల్లా పటాన్‌చెరులో ఉన్న ఇక్రిశాట్‌ను ప్రపంచ వ్యవసాయ వేదిక చైర్మన్ కిన్నత్ బేకర్ ఈ రోజు మధ్యాహ్నం సందర్శించనున్నారు. ఆయనతో పాటు వ్యవసాయ వేదిక సలహాసంఘం అధ్యక్షుడు జేమ్స్‌బోల్గార్ కూడా ఇక్రిశాట్‌కు రానున్నారు.