Tuesday, 3 November 2026

భద్రాచలంపై కొనసాగుతున్న టీ జేఏసీ బంద్‌

హైదరాబాద్‌ : భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు భద్రాచలం డివిజన్‌లో బంద్‌ ప్రశాతంగా కొనసాగుతుంది. దుకాణదారులు స్వచ్చందంగా షాపులను మూసివేసి సహకరిస్తున్నారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు మూతపడ్డాయి,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *