Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రికి ఓ నీతి ఇతరులకు ఓ నీతా ? టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత జిల్లాకు రూ.500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారని తెరాస నేత కేటీఆర్‌ విమర్శించారు. చిత్తూరు జిల్లా మంచినీటి పథకంలో వందల కోట్ల కమిషన్ల కుట్ర జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న నిలువుదోపిడి కనిపించట్లేదా అని ప్రశ్నించారుఉ. దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు హైదరాబాద్‌పైనే ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *