హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దాపూర్ వద్ద పాఠశాల బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు గాయలైనట్లు సమాచారం.