బాపట్ల : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. గుంటూరులో ఆమే మాట్లాడుతూ వ్యక్తి గతంగా తాను సమైక్యవాదినైన తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తానని తెలిపారు. అన్ని పార్టీలు సహకరిస్తే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందుతుందని ఆమే విశ్వాసం వ్యక్తం చేశారు.




