Wednesday, 4 November 2026

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం నరసపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు వెళుతున్న ఏపీ 11 జెడ్‌ 6049 నెంబర్‌ గల గరుడ బస్సు లగేజీ బాక్స్‌లో నుంచి దిగి అందుబాటులో ఉన్న నీటితో మంటలను ఆర్పారు. అయినా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *