Wednesday, 4 November 2026

మోతుకూరులో వ్యక్తి దారుణ హత్య

మోతుకూర్‌ : నల్గొండ జిల్లా మోతుకూరు లోని సుందరయ్య కారనీ వద్ద అదే గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెడూడెంనకు చెందిన గజ్జి యాదగిరి (32)ని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి హత్యచేశారు. స్థానికుల కథనం ప్రకారం.. యాదగిరి మద్యం సేవించి దురుసుగా ప్రవర్తించేవాడు. ఇటీవల ఘర్షణ కేసులో కొద్దిరోజులు జైల్లో ఉన్నాడు. యాదగిరి మృత దేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచార మందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *