సికింద్రాబాద్:సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.తనను వేధిస్తున్నారన్న కోపంతో శర్వానంద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను ,అత్తను రాయితో కొట్టి హతమార్చాడు.హత్య అనంతరం నిందితుడు మోండామార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




