Tuesday, 3 November 2026

సచిన్‌ ఆటను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన ఆయన తల్లి

హైదరాబాద్‌ :సొంత గడ్డపై చిరవి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న సచిన్‌ ఆటను తొలిసారిగా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆయన తల్లి రజిని టెండుల్కర్‌ వాంఖడే స్టేడియానికి విచ్చేశారు. చివరిసారి సచిన్‌ ఆటను తిలకించేందుకు క్రికెట్‌ దిగ్గజాలు, సినీతారలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో ముంబయిలోని వాంఖడే స్టేడియం నిండిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *