హైదరాబాద్ : దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ అబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తోపాటు మంత్రులు దానం నాగేందర్, శైలజానాథ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నెహ్రూకు ఘన నివాళి





