Wednesday, 4 November 2026

నేడు చార్మినార్‌ సందర్శనం ఉచితం

హైదరాబాద్‌ : ప్రపంచ వారసత్వ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంగళవారం చార్మినార్‌ కట్టడాన్ని సందర్శించడానికి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చార్మినార్‌ను చూడడానికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. గోల్కోండ కోటలోకి కూడా సందర్శకులను ఉచితంగా అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *