Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి , నలుగురికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌ : భైంసా మండలం మహగాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *