తిరుమల: అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు జరుపుతుండగా ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి నుంచి 140 గ్రాముల గంజాయిని విజిలెన్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.