హైదరాబాద్: రాజుల కాలలం నాటి కోటలు… అందమైన ప్రకృతి…చైపరుల్ని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ కట్టడాల వారోత్సవాలు పబ్లిక్ గార్డెన్‌లోని రాష్ట్ర మ్యూజియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వరకు రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.




