Tuesday, 3 November 2026

గోదాంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా చిన్న బజారులోని సాయి బొమ్మల గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *