ఎనుమాముల మార్కెట్‌లో హమాలీల ఆందోళన
వరంగల్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని హమాలీలు డిమాండ్ చేస్తున్నారు. హమాలీల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి.