గుంటూరు : గుంటూరు జిల్లా బాపట్ల పరిసర ప్రాంతాల్లో వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. అల్పపీడనం మరో 24 గంటల్లో పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర ,తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.




