Tuesday, 3 November 2026

లారీని ఢీకొన్న కారు : ఒకరి మృతి

హైదరాబాద్‌ : నగరంలోని ఎల్బీనగర్‌ -నాగోల్‌ మథ్య గల రోడ్డులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *