Tuesday, 3 November 2026

శాసన సభ ఆవరణలో పాము కలకలం

హైదరాబాద్‌: శాసన సభ ఆవరణలో ఓ పాము కలకలం సృష్టించింది.ఆవరణలో పామును గుర్తించిన సిబ్బంది దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *