Tuesday, 3 November 2026

ఫాక్‌ లాండ్‌ దీవుల్లో భూకంపం

ఢిల్లీ: దక్షిణ అట్లాంటిక్‌ సముద్రంలోని ఫాక్‌ లాండ్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7గా నమోదైంది. అర్జెంటీనాకు 877 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *