Wednesday, 4 November 2026

విజయవాడ నగర తదేపా అధ్యక్షుడిగా వెంకన్న

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా విజయవాడ నగర తెదేపా అధ్యక్షుడిగా బి. వెంకన్న ఎంపికయ్యాడు.శుక్రవారం పార్టీ నాయకులు దేవినేని ఉమ, గద్దె రాంమోహన్‌ రావు, ఎంపీ కొనకళ్ల నారాయణ రావు తదితరులు ఆయన చేత ప్రమాణం చేయించారు. అనంతరం నగర శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ర్యాలీ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *