Monday, 2 November 2026

రాయల తెలంగాణ మీడియా సృష్టే

హైదరాబాద్‌: రాయల తెలంగాణ ప్రతిపాదన మీడియా సృష్టేనని మంత్రి సారయ్య తెలిపారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే తెలంగాణ ఏర్పడుతుందని మంత్రి వరంగల్‌లో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *