Monday, 2 November 2026

72 శాతం తగ్గిన భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం

ముంబయి : భారతీ ఎయిర్‌టెల్‌ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 72 శాతం తగ్గి రూ. 284 కోట్లకు చేరింది. 2011 డిసెంబర్‌లో సంస్థ నికరలాభం రూ.1,011 కోట్లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *