Tuesday, 3 November 2026

రాయల తెలంగాణను కోరుకోవటం లేదు: గుత్తా

హైదరాబాద్‌: రాయల తెలంగానను ప్రజలు కోరుకోవటం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్గొండలో అన్నారు. ఫ్యాక్షన్‌ సంస్కృతితో కలవడానికి తెలంగాణ ప్రజలు ఎవ్వరూ ఇష్టపడటం లేదన్నారు. హైదరాబాద్‌తో కూడిన ఆంక్షలు లేని పది జిల్లాల తెలంగాణే గాము కోరుకుంటున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *