Tuesday, 3 November 2026

లండమాన్‌ దీవుల్లో స్వల్ప భూకంపం

హైదరాబాద్‌: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కులుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు అధికారులుతెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *