ఆశారాం బాపూ తనయుడు అరెస్టు

న్యూఢిల్లీ : సూరత్‌ అత్యాచారం కేసులో ఆశారాం బాపు తనయుడు నారాయణ్‌ సాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నారాయణ్‌ సాయిని ఢిల్లీ – హర్యానా సరిహద్దులో అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.