Tuesday, 3 November 2026

ఉప్పుటేరులో దూకి విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద ఉప్పుటేరులో దూకి ఏడో తరగతి విద్యార్థిని మానస ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉపాధ్యాయురాలు మందలించిందని మనస్తాపానికి గురైన మానస ఉప్పుటేరులో దూకింది. విద్యార్థిని కోసం ఉప్పుటేరులో గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *