Tuesday, 3 November 2026

లారీ-ఆటో ఢీ: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా తొర్రూరు మండలం మార్టేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *