పంజాబ్‌లో పెళ్లి కుమార్తె పై యాసిడ్‌ దాడి

పంజాబ్‌: పంజాబ్‌లోని లూథియానాలో బ్యూటీపార్లర్‌లో ముస్తాబవుతున్న పెళ్లికుమార్తెపై కొందరు యువకులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు బ్యూటీపార్లర్‌ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.