హైదరాబాద్: ఆర్టీసీలో ఒప్పంద ఉద్యోగాల నియామకం రద్దుకు ప్రభుత్వం అంగీకరించిందని టీఎంయూ నాయకులు తెలిపారు. ఇకపై కాంట్రాక్టు నియామకాలను నిలిపివేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించిందని వారు పేర్కొన్నారు.