Tuesday, 3 November 2026

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వెజ్జుపల్లెలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *