Wednesday, 4 November 2026

ప్రధానికి కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు 14 పేజీల లేఖ రాశారు. రాష్ట్ర విభజన బిల్లులో లోపాలపై ఆయన ఈ లేఖ రాసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *