Wednesday, 4 November 2026

నన్ను సీఎల్పీకి రాకుండా అడ్డుకునేదెవరు? : జేసీ

హైదరాబాద్‌: తనను సీఎల్పీకి కార్యాలయానికి రాకుండా అడ్డుకునేదెవరని మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. సైకోఫ్యాన్స్‌ మాత్రమే తనను విమర్శిస్తున్నారని ఆయన ఆరోసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *