Tuesday, 3 November 2026

దిగ్విజయ్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్‌, మాజీ మంత్రి షబ్మీర్‌ అలీ, వివ్‌ జగ్గారెడ్డిలు లేక్‌ వ్యూ అతిథి గృహంలో కలిశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ఈ సమావేశాల్లోనే అసెంబ్లీకి సమర్పించే అవకాశం ఉందని, ఎప్పుడు చర్చించాలనేదానిపై గవర్నర్‌, సీఎం, స్పీకర్‌ నిర్ణయిస్తారని భేటీ అనంతరం దానం నాగేందర్‌ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *