హైదరాబాద్: ఈ ఏడాది జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో నాలకడైన ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన భారత్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా ఎమర్జింగ్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన అవార్డుల జాబితాలో పుజారాకు ఈ గౌరవం తగ్గింది. పుజారా తన శతకాలతో భారత జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సీనియర్లు జట్టు&ఉ దూరమైన వేళ మిడిలార్డర్‌లో నమ్మదగిన బాట్స్‌మెన్‌గా అభిమానులు భావిస్తున్న సమయంలో ఐసీసీ తాజా అవార్డు ప్రకటటించడం ఈ యువ క్రికెటర్‌కు మరింత స్ఫూర్తిదాయకం.




