Wednesday, 4 November 2026

సచివాలయ ప్రాంగణంలో నిషేధాఙ్ఞలు : భద్రతా సిబ్బంది

హైదరాబాద్‌: సచివాలయం ప్రాంగణంలో నిషేధాఙ్ఞలు విధిస్తున్నట్లు భద్రతా సిబ్బంది ప్రకటించారు. ఈ రోజు అక్కడ ఇరు ప్రాంతాల ఉద్యోగులు నిరసన కార్యక్రమాలకు ఉపక్రమించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైకులు, డప్పు వాయిద్యాలు వాడకూడదని, సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *