Tuesday, 3 November 2026

ఆయిల్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: వరంగల్‌ పాతబీటు బజారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజరాజేశ్వర ఆయిల్‌ దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరె దుకాణానికి మంటలు వ్యాపించడంతో రెండు అగ్ని మాపక వాహనాలతో సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల ఆస్థినష్టం జరిగిందని బాధితులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *