హైదరాబాద్: సౌదీ నుంచి నకిలీ పాస్‌పోర్టుతో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తిని ఇమ్మిగ్రేషన్ అధికారులు సట్టుకుని శంషాబద్ పోలీసులకు అప్పగించారు. ఈంనగర్ జిల్లాకు చెందిన జహేందర్ 2010లో సౌదీకి వెళ్లాడు. అక్కడ పని చేసే కంపెనీ యాజమాన్యం అతని పాస్‌పోర్ట్ లాక్కుంది. తన తండ్రి అనారోగ్యానికి గురవడంతో చూసేందుకు రావడానికి కంపెనీ యాజమాన్యం నిరాకరించిందని, దీంతో నకిలీ పాస్‌పోర్ట్‌తో వచ్చనట్లు జహేందర్ పోలీసులకు తెలిపాడు.




