Wednesday, 4 November 2026

సమాధి వద్దకు మండేలా భౌతిక కాయం

కును : నెల్సన్‌ మండేలా భౌతిక కాయాన్ని సమాధి చేసే చోటుకు తీసుకువచ్చారు. ఆయన భార్య గ్రాకా మాచెల్‌, మాజీ భార్య విన్నీ మండేలా, ఆయన సంతానం, మనవలు, మనవరాళ్లు మండేలా భౌతిక కాయం వద్ద ఉన్నారు. మండేలాకు నివాళిగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. సరిగ్గా సూర్యడు నడినెత్తిన ఉన్నప్పుడు, నీడ అతి తక్కువగా ఉన్నప్పుడు సమాధి చేయడం అక్కడి సంప్రదాయం. ఆ ప్రకారమే మండేలా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *