లండన్‌ చెన్‌ క్లాసిక్‌ నుంచి ఆనంద్‌ ఔట్‌

లండన్‌: లండన్‌ చెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ రెండో గేమ్‌లో విశ్వనాథన్‌ ఆనంద్‌ క్రామ్నిక్‌ చేతిలో తొలి గేమ్‌ డ్రా చేసుకున్న ఆనంద్‌ రెండో గేమ్‌ తెల్లపావులతో ఆడి, 0.5-1.5 తేడాతో ఓడిపోయారు.