తిరువనంతపురం: ట్రావెన్‌కోర్ రాజ కుటుంబ సభ్యుడు మార్తాండ వర్మకు ఇద్దరు పిల్లలు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని పద్మనాభస్వామి ఆలయ సమీపంలోని లెవీ హాల్‌లో ఉంచారు. శ్రీ అనంత పద్మనాభస్వామి అలయ ధర్మకర్తగా ఆయన విధులు నిర్వహించారు. మార్తాండ వర్మ మృతికి సంతాపం తెలుపుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తిరువనంతపురం జిల్లాలో నేడు సెలవు దినం ప్రకటించింది.




