Wednesday, 4 November 2026

ఖైరతాబాద్‌ సర్కిల్‌ వద్ద కారు దగ్ధం

హైదరాబాద్‌ : నగరంలోని ఖైరతాబాద్‌ సర్కిల్‌ వద్ద ప్రమాదవశాత్తూ ఓ కారు దగ్ధమయింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *