Wednesday, 4 November 2026

మంగళంగిరిలో న్యాయవాది ఇంట్లో చోరీ

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా మంగళగిరి రైల్వే స్టేషన్‌ సమీపంలోని న్యాయవాది ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ప్రవేశించిన దుండగులు రూ. 13లక్షల విలువైన నగలు, రూ. 70 వేల నగదు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *