Tuesday, 3 November 2026

బ్యాంకు అధికారులతో సమావేశమైన కేంద్రమంత్రి మునియప్ప

హైదరాబాద్‌: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పై బ్యాంకు అధికారులతో కేంద్ర మంత్రి మునియప్ప హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ… ఔత్సాహికులకు వేగవంతంగా రుణాలు పంపిణీ చేయాలని బ్యాంకు అధికారులను కోరారు. 2013-4లో రాష్ట్రంలో చిన్న పరిశ్రమల మంజూరులో జాప్యం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కోసం రూ. 1400 కోట్లు ఖర్చు చేయనున్నామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *